క్రీస్తు పూర్వం షుమారు అయిదు,ఆరు వందల సంవత్సరాల క్రిందట శుశ్రుతుడు ఈ రోగ లక్షణాలను గుర్తించి దీనికి మధు మేహం అని నామ కారణం చేసాడని internet ద్వారా తెలుస్తుంది.ఇదే internet లో షుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట చరక సంహిత అనే గ్రంధం లో దీనిని పేర్కొన్నారని కూడా ఉన్నది.సంస్కృతం లో మధు మేహము అంటే “sweet urine” అని అర్ధం.
మధు మేహం గురించి allopathy వైద్యం ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి యునాని వైద్యం ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి homeopathy ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి చైనీస్ మెడిసిన్ ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి సిద్ధ వైద్యం ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి మూలికా వైద్యం ఏమి చెబుతుంది?
మధు మేహం గురించి రావడానికి గల కారణాలను గురించి AI [artificial intelligence] ఏమి చెబుతున్నది?
pancreas ను ప్రభావితం చేసే శరీరం లోని వ్యవస్థల గురించి AI [artificial intelligence] ఏమి చెబుతున్నది?
మధు మేహం రావడానికి గల మూల కారణాలను,దీని చికిత్సల గురించి ఏ ఏ వైద్యం ఏమి చెబుతుంది?
ఈ వివరాలను విశ్లేషించి nealth info ఏమి చెబుతుంది?