యునాని వైద్యం మధు మేహాన్ని ziabetus or Dolab గా పేర్కొంటున్నది.
వీరు దీనిని నాలుగు రకములుగా వర్గీకరించారు.
1.దాహం ఎక్కువగా ఉండి మూత్రవిసర్జన ఎక్కువ సార్లు జరగడం
2. దాహం తక్కువగా ఉండి మూత్ర విసర్జన తక్కువ సార్లు జరగడం
3.మూత్రం లో sugar ఉండటం
4.మూత్రం లో sugar లేక పోవడం