మధు మేహాము రావడానికి మానవ శరీరము లోని pancreas అనే గ్రంధి సరిగా పని చేయక పోవడం అనేదే ప్రధాన కారణం,ఈ pancreas సరిగా పని చేయక పోవడానికి గల కారణాల గురించి AI [artificial intelligence] తెలియ చేస్తున్న కారణాలు
1.liver [కాలేయం] function – liver and pancreas రెండూ ఒక దాని కొకటి co-ordinate చేసుకొంటూ రక్తం లో sugar percentage ను regulate చేస్తూ ఉండును.
2.stomach function – stomach లోపలికి ఆహరం వెళ్ళ గానే stomach & pancreas రెండూ ఒక దాని కొకటి co-ordinate చేసుకొంటూ జీర్ణ క్రియకు అవసరం అయ్యే enzymes ఉత్పత్తి చేసుకొంటూ తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసుకొనును.
౩.small intestine function – pancreas [small intestine] చిన్న ప్రేవులు రెండూ ఒక దాని కొకటి co-ordinate చేసుకొంటూ జీర్ణ క్రియకు అవసరం అయ్యే enzymes ఉత్పత్తి చేసుకొంటూ తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసుకొనును.
4. hypothalamus and pituitary gland function : hypothalamus శరీరం లో ఆకలిని జీవ క్రియ [metabolism] వంటి కొన్ని రకములను control చేస్తూ pancreas function సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. pituitary gland pancreas ను ప్రభావితం చేసే కొన్ని రకముల hormones ను ఉత్పత్తి చేస్తుంటుంది.
5.adrenal glands function : ఇవి pancreas ను ప్రభావితం చేసే కొన్ని రకముల hormones ను ఉత్పత్తి చేస్తుండును.
6. autonomic nervous system function : autonomic nervous system కూడా pancreas function ను ప్రభావితం చేస్తుంది.