chinese medicine శరీరం లో ఉండవలసిన ద్రవములు తగ్గటం, శరీరం పొడి బారటం మరియు శరీరం లో ఉష్ణ తత్వం పెరగటాన్ని మధు మేహం గా పేర్కొన్నది.వీరు దీనిని మూడు రకములుగా వర్గీ కరించారు.

1.ఎక్కువగా దాహం వేయడం

2.ఎక్కువగా ఆకలి వేయడం

౩.ఎక్కువ సార్లు మూత్ర విసర్జన

Spread the love