ఆయుర్వేదం మధు మేహము ను కఫ దోషము గా పేర్కొన్నది.దీనికి తగిన శారీరక శ్రమ లేక పోవటం,ఉష్ణ తత్వము తో ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసు కోవడం,తగిన పౌష్టిక ఆహారాన్ని తీసు కోక పోవడం కారణాలుగా పేర్కొన్నది.
దీనికి చికిత్సగా మూలికలను వాడటం,జీవన శైలి ను మార్చు కోవడం,pancreas ఉత్ప్రేరకాలు ను వాడటం,బలహీనంగా ఉన్న pancreas మీద వత్తిడి తగ్గించి repair చేస్తూ సహజ స్థితి కి తీసుకు రాగలిగిన మూలికలను వాడటము గా పేర్కొన్నది.