ప్రస్తుతం AI అంటే artificial intelligence అనేది ఒక అధ్బుతమైన నూతన ఆవిష్కరణ.అందుబాటులోని సమాచారాన్ని విశ్లేషించడం లో ఇది అధ్బుతమైన పని తీరును చూపిస్తుంది.కాబట్టి ఈ AI అనేది diabetes గురించి ఏమి చెబుతుందో చూద్దాం.

diabetes లో type 2 daibetes అనేది రావడానికి గల కారణాలు

వంశ పారంపర్యము,

insulin resistance [శరీరం లోని కణాలకు insulin ను స్వీకరించే శక్తి తగ్గడం వలన],

స్థూల కాయము [పొట్ట చుట్టూ ఉన్న క్రొవ్వు వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

తగిన శారీరక శ్రమ లేక పోవడము [దీని వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

అనారోగ్య కరమైన ఆహరము [దీని వలన స్థూల కాయం వచ్చి తద్వారా insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

వృద్దాప్యము [దీని వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

అధిక రక్త పోటు, [దీని వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

HDL అనే good cholesterol తగ్గి LDL అనే bad cholesterol పెరగడం మరియు triglycerides [వీటి వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

hormones imbalance [వీటి వలన అంటే hormones హెచ్చు తగ్గుల వలన insulin ను స్వీకరించే శక్తి తగ్గుతుందని],

ethnicity [జాతులు] – [కొన్ని జాతులలో సహజంగా insulin ను స్వీకరించే శక్తి తక్కువగా ఉంటుందని],

gestational diabetes – [మహిళలకు గర్భ ధారణ సమయములో తాత్కాలికంగా వచ్చిన type 2 diabets తరువాత కాల క్రమం లో తిరిగి వచ్చే అవకాశము ఉన్నదని]

Spread the love