సిద్ధ వైద్యం మధు మేహాన్ని అనారోగ్యంగా చూడ లేదు.ఆహారం లో మార్పులు చేయటం ద్వారా చికిత్స ద్వారా దీనిని అదుపులో ఉంచ గలమని పేర్కొంటున్నది.ఈ వైద్యం లో మధు మేహానికి ఎన్నో medicines ఉన్నవని పేర్కొన్నారు.
వీరు శరీరం లోని ద్రవములు,రక్తము,కండరాలు,ఎముకలు,ఎముకలలోని మూలగ,క్రొవ్వు మరియు వీర్యం ల లో క్షీణత దీనికి కారణంగా పేర్కొంటున్నారు.
వీరు నాలుక పొడిగా ఉండుట,తరచుగా మూత్ర విసర్జన,బరువు తగ్గటం మరియు అధిక దాహాన్ని వీటి లక్షణాలుగా పేర్కొన్నారు.
వీరు శరీరం లోని ద్రవముల లక్షణములను మార్చుట ద్వారా మరియు లోహములతో చేసిన medicines ద్వారా దీనికి చికిత్స చేయవచ్చు నని పేర్కొన్నారు.