allopathy వైద్యం ప్రకారం మధు మేహం ను diabetes అని పేర్కొంటూ రక్తం లో sugar శాతం ఉండ వలసిన దాని కన్నా ఎక్కువగా ఉండటం అనేది ఈ వ్యాధి లక్షణంగా పేర్కొన్నారు.Insulin & Glucagon అనే రెండు hormones రక్తం లో sugar శాతాన్ని క్రమ బద్దీకరించ గలవని వీటి ఉత్పత్తి pancreas అనే గ్రంధి నుండి జరుగునని వీరు పేర్కొంటున్నారు.pancreas నుండి వీటి ఉత్పత్తి సక్రమంగా జరుగనప్పుడు రక్తం లో sugar శాతం సక్రమంగా ఉండదని వీరు పేర్కొంటున్నారు.

Spread the love