ఆయుర్వేదం,సిద్ధ వైద్యం,chinese medicine,యునాని వైద్యం,homeopathy,అల్లోపతీ ఇలా మనుషులకు వైద్యం చికిత్స చేసే ఏ వైద్యం అయినా ఎక్కువగా ఈ మూలికల మీద ఆధార పడే ఉంటుంది.పూర్వం ఈ మూలికల నుండి తయారు చేసిన medicines తో వీరు అందరూ చికిత్స చేసే వారు. కానీ ప్రస్తుతం చాలా మంది scientists ముందుగా మూలికల లోని ఔషధ లక్షణాలను తెలుసుకొని తరువాత వాటి ద్వారా నూతన medicines తయారు చేయటం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు.వీరు అందరూ వారి వారి ప్రయత్నాలను వాటి ఫలితాలను internet లో కూడా పెడుతున్నారు. ఈ internet అందుబాటులోకి వచ్చిన ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చినవి. కానీ direct గా మూలికలను వాడు కోవటం అనేది చాలా ప్రమాదకరం.వీటిల్లో కొన్ని ప్రాణాలకు అపాయ కరమైనవి కూడా ఉన్నవి.కాబట్టి ఈ మూలికల గురించి scientists పరిశోధనలను,internet లోని సమాచారాన్ని వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించి వారి పర్యవేక్షణ లోనే వాడటం అనేది తప్పనిసరి.
వీటి వలన మనందరమూ తెలుసు కోవాలసినది ఏమిటంటే మధుమేహాము రావడానికి కారణాలు ఏవై నా వాటికి మూలికలలో పరిష్కారం కోసం ఆలోచించ వచ్చని.